చండశాసనుడు
From Wikipedia, the free encyclopedia
Remove ads
చండ శాసనుడు 1983 లో వచ్చిన సినిమా. ఎన్టి రామారావు తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] ఎన్.టి.రామారావు, శారద, సత్యనారాయణ, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టైంది. తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా చరిత్ర నాయగన్ గా రీమేక్ చేసారు.
Remove ads
తారాగణం
- హరిశ్చంద్ర ప్రసాద్ & రాజాగా ఎన్.టి.రామారావు (ద్విపాత్ర)
- రాణిగా రాధ
- రావు గోపాలరావు వెంకటేష్ / వెంకటయ్యగా
- అప్పారావు / అప్పీగాడుగా సత్యనారాయణ
- సత్యంగా జగ్గయ్య
- కరణంగా రాళ్లపళ్లి
- దాసుగా చలపతి రావు
- సిబిఐ అధికారిగా నర్రా వెంకటేశ్వరరావు
- పోలీస్ ఇన్స్పెక్టర్గా కె.కె.శర్మ
- భువనేశ్వరీ దేవిగా శారద
- రాజ్యలక్ష్మిగా అన్నపూర్ణ
- జయశ్రీగా కవిత
- పారిజాతం పాత్రలో జయమాలిని
సాంకేతిక సిబ్బంది
- కళ: భాస్కర్ రాజు
- నృత్యాలు: శ్రీను
- స్టిల్స్: వి.రాజా
- పోరాటాలు: ఆర్ఎంప్రభు
- కథ - సంభాషణలు: పరుచూరి సోదరులు
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి. సుశీల
- సంగీతం: చక్రవర్తి
- కూర్పు: ఎంఎస్ఎన్ మూర్తి
- ఛాయాగ్రహణం: నందమూరి మోహన కృష్ణ
- చిత్రానువాదం - నిర్మాత - దర్శకుడు: ఎన్.టి.రామారావు
- బ్యానర్: రామకృష్ణ సినీ స్టూడియోస్
- విడుదల తేదీ: 1983 మే 28
పాటలు
10.గుడి తలుపులు మూసివేసిన, ఎస్.పి.బాలు
11.విరిగిన మనసులు తిరిగి కలిసిన , ఎస్.పి.బాలు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads