చట్టంతో పోరాటం

కె.బాపయ్య దర్శకత్వంలో 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia

చట్టంతో పోరాటం
Remove ads

చట్టంతో పోరాటం 1985, జనవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. దేవి వరప్రసాద్ నిర్మాణ సారథ్యంలో కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి, సుమలత, రావు గోపాలరావు ప్రధాన పాత్రలు పోషించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]

త్వరిత వాస్తవాలు చట్టంతో పోరాటం, దర్శకత్వం ...
Remove ads

తారాగణం

Remove ads

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి పాటలు రాశాడు.[2]

  1. చెక్క భజన చట్టంతో పోరాటం, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  2. కదిలిరండి కనకదుర్గై , గానం .ఎస్.పి. శైలజ
  3. కాంచరే కంచరే. గానం . ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  4. నరుడ నరుడ ఏమి నీ కోరిక, గానం. పి సుశీల
  5. పిల్లా పిల్లా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  6. నొక చిలకల కొలికిని చూశాను, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads