డాన్స్ మాస్టర్ (సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
డాన్స్ మాస్టర్ 1986, డిసెంబర్ 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రేవతి నటించిన పున్నాగై మన్నన్ అనే తమిళ సినిమా దీనికి మూలం.
Remove ads
నటీనటులు
- కమల్ హాసన్
- రేవతి
- శ్రీవిద్య
- రేఖ
- ఢిల్లీ గణేష్
- సుందరకృష్ణ అర్స్
- కె.ఎస్.జయలక్ష్మి
- సి.ఐ.డి.శకుంతల
- సుదర్శన్
- ఛార్లీ
- సిలోన్ విజయేంద్రన్
- సుందర్
- బేబీ కల్పన
- షిహాన్ హుస్సేని
సాంకేతికవర్గం
- కథ, దర్శకత్వం: కె.బాలచందర్
- సంగీతం: ఇళయరాజా
- పాటలు: వేటూరి
- ఛాయాగ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి
- కూర్పు: గణేష్ - కుమార్
- నిర్మాత: కె.బెనర్జీ
పాటలు
"రానేల వసంతాలే" పాట పహాడీ రాగంలో కూర్చపడింది. "రేగుతున్నదొక రాగం" సింధు భైరవిలో, "కవిత చిలికింది" సావిత్రి రాగంలో, "జింగలా జింగా" బాగశ్రీ రాగంలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో స్వర కల్పన చేయబడింది.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads