డైఫ్రాక్షన్ గ్రేటింగ్
From Wikipedia, the free encyclopedia
Remove ads
దృశా శాస్త్ర (ఆప్టిక్స్) పరిశోధనలో వివర్తన జాలకం (diffraction grating) ఒక ముఖ్యమైన పనిముట్టు. చూడడానికి ఇది రూళ్ళకర్రతో ఒక గాజు పలక మీద దగ్గరదగ్గరగా సన్నని గీతలు (రూళ్లు) గీసినట్లు ఉంటుంది. కాంతి ఇటువంటి రూళ్లపలకలేదా జాలకం (grating) మీద పడ్డప్పుడు ఈ గీతలు ఆ కాంతిని రకరకాల దిశలలో పరావర్తనం చెందేటట్లు వెదజల్లుతాయి. ఈ ప్రక్రియనే వివర్తన (diffraction) అంటారు. పరావర్తనం చెందిన కిరణాలు ఏ దిశలో పరావర్తనం చెందుతాయో అన్నది ఆ పలక మీద గీసిన గీతలు ఎంత ఎడంగా ఉన్నాయో, పతన కిరణం ఏ రంగు (లేదా, ఏ తరచుదనం) తో ఉందో అన్న పరామితుల మీద ఆధారపడి ఉంటుంది. [1]



Remove ads
ఇవి కూడా చూడండి
బయటి లంకెలు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads