దర్జా దొంగ
మణివణ్ణన్ దర్శకత్వంలో 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia
Remove ads
దర్జా దొంగ 1985, జూన్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై[2] ఆర్. రామకృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో మణివణ్ణన్[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి, శరత్ బాబు, సత్యరాజ్ నటించగా, ఇళయరాజా[4] సంగీతం అందించాడు. ఈ చిత్రం మర్మ మణితన్ పేరుతో తమిళంలోకి అనువాదమయింది.
Remove ads
నటవర్గం
- సుమన్
- విజయశాంతి
- శరత్ బాబు
- సత్యరాజ్
- రాజేంద్ర ప్రసాద్
- శ్రీధర్
- మనోహర్
- దీప
- సిల్క్ స్మిత
- అనురాధ
- వరలక్ష్మీ
సాంకేతికవర్గం
- చిత్రానువాదం, దర్శకత్వం: మణివణ్ణన్
- నిర్మాత: ఆర్. రామకృష్ణంరాజు
- కథ: సత్యరాజ్
- మాటలు: సాయినాథ్ తోటపల్లి
- ఛాయాగ్రహణం: సభాపతి
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- సంగీతం: ఇళయరాజా
- నిర్మాణ సంస్థ: శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్
పాటలు
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు.[5] ఈచిత్రం లోని పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి.
- చలి చలి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - 04:17
- హలో హలో చలాకీ పిల్లా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:37
- మనసుల గుస గుస - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - 04:29
- నాలో చినుకులతో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - 04:22
- తప్పు కదరా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - 04:22
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads