ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ (సినిమా)

From Wikipedia, the free encyclopedia

Remove ads

ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ 2007లో విడుదలైన ఫ్రాంకో-ట్యునీషియన్ (ఫ్రెంచ్) చిత్రం. అబ్దేల్లతిఫ్ కెచీచే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హబీబ్ బుఫారెస్ వలసదారుని పాత్రలో నటించాడు. 2008 సీజర్ అవార్డుల్లో ఉత్తమ ఫ్రెంచ్ సినిమా, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, మోస్ట్ ప్రోమిసింగ్ యాక్ట్రస్ విభాగాల్లో బహుమతులను అందుకుంది.[2]

త్వరిత వాస్తవాలు ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్, దర్శకత్వం ...
Remove ads

కథ

విడాకులు తీసుకొని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న 60 ఏళ్ళ హబీబ్, తన ఒంటరి జీవితంనుండి ఉపశమంనం పొందడంకోసం సొంతంగా రెస్టారెంట్ ఏర్పాటుచేయాలనుకుంటాడు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని గ్రహించిన హబీబ్, కుటుంబ సభ్యులను కలిసి వారి మద్దతుతో తన కలను నిజంచేసుకోవాలనుకుంటాడు.

నటవర్గం

  • హబీబ్ బౌల్స్
  • హాఫ్సియా హెర్జీ
  • ఫరీదా బెంకేతేచ్
  • అబ్దుల్హీద్ అక్టౌచ్
  • బౌరాయుయ మర్జౌక్
  • సబ్రినా ఊజాని
  • ఆలివర్ లాస్ట్యు

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: అబ్దేల్లతిఫ్ కెచీచే
  • నిర్మాత: క్లాడ్ బెర్రి
  • రచన: అబ్దేల్లతిఫ్ కెచీచే, ఘాలియా లక్రోయిక్స్
  • ఛాయాగ్రహణం: లుబామిర్ బాకేష్
  • కూర్పు: కామిల్లె టౌబ్కిస్, ఘాలియా లక్రోయిక్స్
  • పంపిణీదారు: పాథే డిస్ట్రిబ్యూటర్

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads