పర్వతగిరి మండలం
తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
పర్వతగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభాజ్య వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [1] [2] పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలో చేరింది.[3]ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
Remove ads
మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 47,639, పురుషులు 23,965, స్త్రీలు 23,674. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 160 చ.కి.మీ. కాగా, జనాభా 47,639. జనాభాలో పురుషులు 23,965 కాగా, స్త్రీల సంఖ్య 23,674. మండలంలో 11,894 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads