పల్లెసీమ

From Wikipedia, the free encyclopedia

పల్లెసీమ
Remove ads

'పల్లెసీమ' తెలుగు చలన చిత్రం,1977 న విడుదల.దర్శకుడు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రంగనాథ్, శ్రీధర్, జయసుధ, జమున,ప్రభాకరరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని శ్రీదేవి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పి.బలరామిరెడ్డి, ఎస్.పరంధామరెడ్డి నిర్మించారు.

త్వరిత వాస్తవాలు పల్లెసీమ సినిమా పోస్టర్, దర్శకత్వం ...

ప్రభాకర్ రెడ్డి గ్రామంలో అకృత్యాలు చేస్తుంటాడు. శ్రీధర్ ఊరిలో ఉంటూ ప్రభాకర్ రెడ్డి ని ఎదిరిస్తుంటాడు. అతని చెల్లెలు ఊరికి వచ్చిన ఓ వుద్యోగస్తుని చేతిలో బలైందని నమ్మి బయటవారిని ద్వేషిస్తుంటాడు. రంగనాథ్ ఉద్యోగ నిమిత్తం గ్రామానికి వస్తాడు. శరత్ బాబు , ప్రభాకర్ రెడ్డి మేనల్లుడు.

Remove ads

నటీనటులు

  • రంగనాథ్
  • శ్రీధర్
  • శరత్ బాబు
  • జూలూరి జమున
  • మందాడి ప్రభాకరరెడ్డి
  • జయసుధ
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • మిక్కిలినేని
  • సత్యప్రియ
  • వల్లం నరసింహారావు
  • అల్లు రామలింగయ్య
  • చంద్రమోహన్
  • అపర్ణ
  • రాధికా కిరణ్
  • పద్మనాభం
  • గిరిజారాణి
  • విజయలక్ష్మి
  • కె.విజయ
  • బేబీ వరలక్ష్మి

సాంకేతికవర్గం

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • సంగీతం:కె.వి.మహదేవన్
  • మాటలు: మోదుకూరి జాన్సన్
  • ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • నృత్యాలు:శీను
  • కళ: పేకేటి రంగా
  • గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి, జాలాది రాజారావు, కొడకండ్ల అప్పలాచార్య , మోదుకూరి జాన్సన్
  • నేపథ్య గానం: పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , మాధవపెద్ది రమేష్, రఘురాం
  • నిర్మాణ నిర్వహణ: పి.జనార్దన్ రెడ్డి
  • పోరాటాలు: రాఘవులు
  • సహకార దర్శకత్వం : మన్నె రాధాకృష్ణ
  • నిర్మాతలు: పి.బలరామిరెడ్డి , ఎస్.పరంధామరెడ్డి
  • నిర్మాణ సంస్థ: శ్రీదేవి ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల:
Remove ads

పాటలు

  1. అమ్మా నాన్నా లేని దేవుడు మన అందర్ని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: ఆత్రేయ
  2. అమ్మా నాన్నా లేని దేవుడు మన అందర్ని ( విషాదం బిట్ ) - పి.సుశీల - రచన: ఆత్రేయ
  3. చూరట్టుకు జారతాది చిట్టుక్కు చిట్టుకు వానచుక్క - పి.సుశీల - రచన: జాలాది
  4. భజన చేసుకుందాం సద్గురు భజన చేసుకుందాం - ఎం.రమేష్, రఘురాం బృందం - రచన: అప్పలాచార్య
  5. మా ఊరికి వెలుగోచ్చింది మంచికి కొండంత - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
  6. వీణతో నాగొంతు కలిపి పాడే వేళ ఎవరో నా గొంతు - పి.సుశీల - రచన: మోదుకూరి జాన్సన్
  7. హలో హలో హలో మాస్టార్ గారండి కాస్త అల్లరి చేస్తా - పి.సుశీల - రచన: ఆత్రేయ

మూలాలు

బయటిలింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads