పాల్ డిరాక్
సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త From Wikipedia, the free encyclopedia
Remove ads
పాల్ డిరాక్ (ఆగస్టు 8, 1902 - అక్టోబరు 20, 1984) ఆంగ్ల గణితశాస్త్రవేత్త, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, రాయల్ సొసైటీ సభ్యుడు.[6] క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ అనే ప్రత్యేకమైన అధ్యయనాన్ని ప్రారంభించిన వారిలో ఈయన ఒకడు.[7][8] క్వాంటం ఫీల్డ్ థియరీకి పునాది వేశాడు.[9][10] ఈయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో లూకాసియన్ గణిత ఆచార్యుడిగానూ, ఫ్లోరిడా స్టేట్ విశ్వవిద్యాలయం, మయామీ విశ్వవిద్యాలయాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగానూ పనిచేశారు. 1933 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు.
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads