బ్రహ్మర్షి విశ్వామిత్ర

1991 లో ఎన్. టి. రామా రావు దర్శకత్వం వహించిన చిత్రం. From Wikipedia, the free encyclopedia

బ్రహ్మర్షి విశ్వామిత్ర
Remove ads

బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా నందమూరి తారక రామారావు దర్శకత్వంలో, ఆయన స్వంత నిర్మాణ సంస్థ అయిన ఎన్.ఏ.టి. పిక్చర్స్ పతాకంపై నిర్మించిన 1991 నాటి తెలుగు చలనచిత్రం. పురాణాల్లోని విశ్వామిత్రుని కథను ఆధారంగా చేసుకుని సమకాలీన సాంఘిక, రాజకీయ అంశాలపై విమర్శనాస్త్రంగా రామారావు సినిమాను తీర్చిదిద్దారు.

త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...
Remove ads

తారాగణం

పాటలు

సినిమాకు సంగీతదర్శకత్వం ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ అందించారు. ఆయన సంగీతం అందించిన తొలి తెలుగు చిత్రం ఇదే.[1]

పాటల రచయిత: డాక్టరు సి నారాయణ రెడ్డి .

ఎందరో బులిపించిన , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

ప్రియ చెలియా, గానం, కె జె జేసుదాస్ , పి సుశీల

ఈ చిన్నది , గానం .పి సుశీల, కవితా కృష్ణమూర్తి

గంగా తరంగా , గానం.కె జె జేసుదాస్

రామయ్యా ఓ రామయ్య , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

జయతే విశ్వామిత్ర మహర్షి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

కౌసల్యా సుప్రజా రామా , గానం.కె జె జేసుదాస్.

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads