భవనమ్

From Wikipedia, the free encyclopedia

Remove ads

భవనమ్‌ ‘ది హాంటెడ్‌ హౌజ్‌' 2024లో విడుదలకానున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆర్. బి. చౌదరి, వాకాడ అంజన్‌కుమార్‌, వీరేంద్ర సిర్వీ నిర్మించిన ఈ సినిమాకు బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహించాడు. సప్తగిరి, ధన్‌రాజ్, షకలక శంకర్, అజయ్‌, మాళవిక సతీషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 29న,[1] సినిమా ఆగస్టు 9న సినిమా విడుదల కానుంది.[2]

త్వరిత వాస్తవాలు భవనమ్‌, దర్శకత్వం ...
Remove ads

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌
  • నిర్మాత: ఆర్. బి. చౌదరి,[4] వాకాడ అంజన్‌కుమార్‌, వీరేంద్ర సిర్వీ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాచారి కూరెళ్ల
  • సంగీతం: చరణ్ అర్జున్
  • సినిమాటోగ్రఫీ: మురళి మోహన్ రెడ్డి. ఎస్
  • ఎడిటర్: ఎన్టీఆర్
  • ఆర్ట్ డైరెక్టర్: వరతై ఆంటోని
  • ఫైట్స్ : స్టార్ మల్లి
  • కోరియోగ్రఫీ : బాలకృష్ణ, శ్యామ్ కుమార్

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads