మథనం
From Wikipedia, the free encyclopedia
Remove ads
మథనం 2019లో విడుదలైన తెలుగు సినిమా. కాశి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్ సాయి మణికంధన్ దర్శకత్వం వహించాడు.[1] శ్రీనివాస్ సాయి, భావన రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలైంది.
Remove ads
కథ
రామ్ (శ్రీనివాస సాయి) అతని బాల్యంలో జరిగిన ఓ సంఘటన కారణంగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక గదిలోనే పద్నాలుగు సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి సుజాత ( భావన రావ్) వస్తోంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయం రామ్ కి అర్ధం అయ్యేలోపే ఇద్దరూ విడి పోతారు.ఇంతకీ రామ్ బయట ప్రపంచంతో పాటు కనీసం తన తల్లితో కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఎందుకు ఉంటున్నాడు ? అతను అలా మారడానికి గల కారణం ఏమిటి ? రామ్, సుజాత మళ్లీ కలుసుకున్నారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]
Remove ads
నటీనటులు
- శ్రీనివాస సాయి
- భావన
- రాజీవ్ కనకాల
- అజయ్
- అజయ్ ఘోష్
- సితార
- తనికెళ్ల భరణి
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: కాశి ప్రొడక్షన్స్
- నిర్మాత: దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ సాయి మణికంధన్
- సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
- సినిమాటోగ్రఫీ: పి.జి విందా
- ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads