మధుమాసం (ధారావాహిక)
జెమినీ టీవీ తెలుగు సీరియల్. From Wikipedia, the free encyclopedia
Remove ads
మధుమాసం, 2019 సెప్టెంబరు 2 నుండి 2020 మార్చి 27 వరకు జెమినీ టీవీలో ప్రసారమయిన తెలుగు సీరియల్. జయప్రసాద్ కె దర్శకత్వం వహించిన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 7.30కు ప్రసారం అయింది.[1][2] ఇందులో శ్వేత ఖేల్గే,[3] సూరజ్ లోక్రే,[4] వైష్ణవి, లక్ష్మి, హరిత తదితరులు నటించారు.[5]
Remove ads
నటవర్గం
- శ్వేత ఖేల్గే (శ్రావ్య)
- సూరజ్ లోక్రే (నంద గోపాల్)
- వైష్ణవి (నిత్య)
- ఇషిక (సత్య)
- మాస్టర్ రిషి (కిరీటి)
- మనోజ్ (జయంత్)
- లక్ష్మి (నంద గోపాల్ తల్లి భానుమతి)
- కరాటే కల్యాణి (మహేష్, రోహన్ తల్లి అంజలిదేవి)
- శ్రావణ్ (రోహన్)
- నిహారిక (నందు సోదరి చంద్రిక)
- లక్ష్మిప్రియ (బుచ్చిబాబు, అచ్చిబాబు తల్లి)
- సూర్యతేజ (బుచ్చిబాబు)
- వైవారెడ్డి (అచ్చిబాబు)
- శకుంతల (సుబ్బూ)
- సాత్విక్ (సిబిఐ ఆఫీసర్ అర్జున్)
- అంజలి (లావణ్య)
మాజీ నటవర్గం
- హరిత (నిత్య సత్య, దుంబు తల్లి, శ్రావ్య పెంపుడు తల్లి అన్నపూర్ణ దేవి)
- శ్రీచరణ్ (శ్రావ్య, నిత్య, సత్య, డుంబు తండ్రి విశ్వనాధ్)
- మానస హరిక (సత్య)
- అష్మిత కర్ణని (నంద గోపాల్ తల్లి భానుమతి)
- దినేల్ రాహుల్ (నిత్య స్నేహితుడు మహేష్)
- శ్రవంతి (వసుంధర)
- బేబీ కృతిక (శ్రావ్య)
Remove ads
ప్రసార వివరాలు
2019 సెప్టెంబరు 2న జెమినీ టీవీలో ఈ సీరియల్ ప్రసారం ప్రారంభమైంది. మొదట్లో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబడింది. కొంతకాలం తరువాత, గిరిజా కళ్యాణం అనే సీరియల్ రావడంతో ఈ సీరియల్ 2020 జనవరి 20 నుండి రాత్రి 7:30లకు మార్చబడింది. 174 ఎపిసోడ్లను ప్రసారమయిన తరువాత 2020 మార్చి 27న ఈ సీరియల్ ముగిసింది.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads