మధురిమా తులి
From Wikipedia, the free encyclopedia
Remove ads
మధురిమా తులి (జననం 19 ఆగస్టు 1986) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2007లో కస్తూరి షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించి 'జీ టీవీ'లో 2014లో ప్రసారమైన కుంకుమ భాగ్య, కలర్స్ టీవీలో 2017లో ప్రసారమైన చంద్రకాంతలో పాత్రలకుగాను మంచి పేరు తెచ్చుకుంది.[1] [2] మధురిమా తులి ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ (2010), నాచ్ బలియే (2019), బిగ్ బాస్ (2019–20) రియాల్టీ షోలలో పాల్గొంది.
Remove ads
సినిమాలు
Remove ads
టెలివిజన్
Remove ads
వెబ్ సిరీస్
మ్యూజిక్ వీడియోస్
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads