మనోరమ (సినిమా)

From Wikipedia, the free encyclopedia

మనోరమ (సినిమా)
Remove ads

'మనోరమ' తెలుగు చలన చిత్రం1959 అక్టోబర్ 29 న విడుదల.కమల్ ఘోష్ దర్శకత్వంలో , భాస్కర్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో బాలయ్య,కృష్ణకుమారి , ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి పసుపులేటి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు .

త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...

నటీనటులు

సాంకేతిక వర్గం

దర్శకుడు: కమల్ ఘోష్

సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు

నిర్మాణ సంస్థ: భాస్కర్ ప్రొడక్షన్స్

సాహిత్యం:సముద్రాల జూనియర్,కొసరాజు రాఘవయ్య చౌదరి

నేపథ్య గానం: పి సుశీల, కె.రాణి, తలక్ మహ్మద్

విడుదల:29:10:1959.


పాటలు

మరింత సమాచారం పాట, రచయిత ...

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads