మహారాజశ్రీ మాయగాడు

From Wikipedia, the free encyclopedia

మహారాజశ్రీ మాయగాడు
Remove ads

మహారాజశ్రీ మాయగాడు విజయ బాపినీడు దర్శకత్వంలో 1988లో వచ్చిన సినిమా. ఇందులో కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రధారులు.[1] శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూఋతి, కొమ్మన నారాయణరావు లు నిర్మించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[2]

త్వరిత వాస్తవాలు మహారాజశ్రీ మాయగాడు, దర్శకత్వం ...
Remove ads

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: విజయబపినేడు
  • స్టూడియో: శ్రీనివాస ప్రొడక్షన్స్
  • నిర్మాత: అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణరావు;
  • నేపథ్య గానం: ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, అనితా రెడ్డి, రాజ్ సీతారాం, నాగూర్ బాబు
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, భువన చంద్ర
  • థ్రిల్స్: బాంబే విక్కీ
  • నృత్యాలు: తారా
  • స్వరకర్త: రాజ్-కోటి
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 1988
  • సమర్పించినవారు: శ్రీనివాస బాబు

మూలాలు

బాహ్య లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads