మేరి కోమ్
భారతీయ బాక్సింగ్ క్రీడాకారిణి From Wikipedia, the free encyclopedia
Remove ads
మేరి కోమ్ భారతదేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి. ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది.[2]
Remove ads
సాధించిన విజయాలు
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads