వనపర్తి మండలం
తెలంగాణ, వనపర్తి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
వనపర్తి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] వనపర్తి, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.[3][4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేంఈ మారలేదు. మండల వైశాల్యం 199 చ.కి.మీ. కాగా, జనాభా 108,521. జనాభాలో పురుషులు 55,905 కాగా, స్త్రీల సంఖ్య 52,616. మండలంలో 22,784 గృహాలున్నాయి.[5]
Remove ads
మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు
- రాజాపేట
- రాజానగర్
- అచ్యుతాపూర్
- చిట్యాల
- అంకూర్
- వెంకటాపూర్
- చిమన్‌గుంటపల్లి
- నాగవరం
- పెద్దగూడెం
- కడుకుంట్ల
- మెంటపల్లి
- నచ్చహళ్ళి
- కిష్టగిరి
- సవాయిగూడెం
- చందాపూర్
- దత్తాయిపల్లి
- శ్రీనివాసపూర్
- అప్పాయిపల్లి
- ఖాసింనగర్
- అంజన్‌గిరి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads