వరుణ్ సందేశ్
From Wikipedia, the free encyclopedia
Remove ads
వరుణ్ సందేశ్ ఒక తెలుగు నటుడు. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన 2019లో బిగ్‌బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.[2]
Remove ads
నేపధ్యము
ఒడిషాలోని రాయగడలో జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ మారడంతో అక్కడ నాలుగేళ్ళు ఉన్నాడు. తర్వాత అమెరికా వెళ్ళి పోయాడు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది. హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకొని నటునిగా స్థిరపడ్డాడు. హైదరాబాదుకు తన మకాం మార్చాడు.
కుటుంబము
ఇతను ప్రముఖ రచయిత [[జీడిగుంట రామచంద్ర మూర్తి|జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి]] మనవడు. ఇతని బాబాయి [[జీడిగుంట శ్రీధర్]] పేరుగల నటుడు.[3][4] వీరి కుటుంబంలో తల్లి రమని జీడిగుంట్ల గృహిణి, తండ్రి విజయ్ సారధి ఐ.బి.ఎంలో ఉద్యోగి. చెల్లెలు వీణా సాహితీ అలా మొదలైంది చిత్రానికి సాహిత్యాన్ని సమకూర్చింది.[5] తన సహనటి శ్రద్దా దాస్తో కొన్నాళ్ళు సహజీవనం చేశాడు.[6][7][8]
నటించిన చిత్రాలు
వెబ్ సిరీస్
- అన్ని సినిమాలు తెలుగులోనే ఉంటాయి, వేరే చెప్పకపోతే తప్ప.
టెలివిజన్
బయటి లంకెలు
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వరుణ్ సందేశ్ పేజీ
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads