శౌర్యం

From Wikipedia, the free encyclopedia

శౌర్యం
Remove ads

శౌర్యం 2008 లో జె. శివకుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో గోపీచంద్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
Remove ads

కథ

కథానాయకుడు విజయ్ (గోపీచంద్) తప్పిపోయిన తన చెల్లెల్ని వెతుక్కుంటూ కలకత్తా రావడంతో కథ ప్రారంభమవుతుంది. కొన్ని సంఘటనల మధ్య విజయ్ కొంతమంది రౌడీలతో గొడవపడి వాళ్ళలో ఒకరి చెయ్యి నరికేస్తాడు. అక్కడే ఒక కాలేజీలో ఉద్యోగంలో చేరతాడు. అక్కడే శ్వేత (అనుష్క) అతనికి పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. మరో వైపు చెయ్యి కోల్పోయిన తండ్రిని చూసి దానికి కారణమైన వాడిమీద పగ తీర్చుకోవాలనుకుంటాడు అజయ్.

తారాగణం

Remove ads

పాటల జాబితా

హాల్లో మిస్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్, ప్రీయ

బుగ్గలోన , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.దీపు,మాళవిక

ఒలే ఒలే , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం . రాహుల్ నంబియార్, సుచిత్ర

గిర గిర, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.టిప్పు

అమ్మి అమ్మి , రచన: అనంత శ్రీరామ్, గానం.హేమచంద్ర

పిల్లో నా, రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.టిప్పు, రీటా.

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads