సలాహుద్దీన్ అయ్యూబీ

From Wikipedia, the free encyclopedia

సలాహుద్దీన్ అయ్యూబీ
Remove ads

సలాహుద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబి (ఆంగ్లం : Ṣalāḥ ad-Dīn Yūsuf ibn Ayyūb) (అరబ్బీ صلاح الدين يوسف ابن أيوب ), కుర్ద్ జాతీయుడు, ఈజిప్టు, సిరియా లలో తన అయ్యూబీ సామ్రాజ్యం స్థాపించాడు. ఈజిప్టు, సిరియా, ఇరాక్, హిజాజ్, యెమన్ లను పరిపాలించాడు. క్రైస్తవులు జరిపిన మతయుద్ధాలు (క్రుసేడులను) వీరోచితంగా త్రిప్పికొట్టి, జెరూసలేంను తిరిగి ముస్లింల స్వాధీనంలో తీసుకు వచ్చిన ధీరుడు.

త్వరిత వాస్తవాలు సలాహ్ ఉద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబ్, పరిపాలన ...

ఇతను ఇరాక్ లోని తిక్రిత్ కోటలో, హి.శ. 532 (సా.శ. 1137-38) లో జన్మించాడు. హి.శ. 589 (సా.శ. 1193 లో డెమాస్కస్లో మరణించాడు.[1]

Remove ads

ఇవీ చూడండి

పీఠికలు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads