సలీమ్ యూసుఫ్
పాకిస్తానీ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ From Wikipedia, the free encyclopedia
Remove ads
సలీమ్ యూసుఫ్ (జననం 1959, డిసెంబరు 7) పాకిస్తానీ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్.[1]
Remove ads
జననం
సలీమ్ యూసుఫ్ 1959, డిసెంబరు 7న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
1982 - 1990 మధ్యకాలంలో 32 టెస్ట్ మ్యాచ్‌లు, 86 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 1987లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై తన అత్యధిక టెస్టు స్కోరు 91 నాటౌట్‌ను చేశాడు. 1987 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై అతని మరపురాని ఇన్నింగ్స్‌లలో ఒకటి, ఇది పాకిస్తాన్‌కు ఖచ్చితంగా ఓటమిని విజయంగా మార్చింది.
1990లో, సలీమ్ యూసుఫ్ వన్డే ఇన్నింగ్స్‌లో మూడు స్టంపింగ్‌లను నమోదు చేసిన మొదటి వికెట్ కీపర్ అయ్యాడు. ఇప్పటికీ ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన రికార్డును సంయుక్తంగా కలిగి ఉన్నాడు.[3]
Remove ads
పదవీ విరమణ తర్వాత
రిటైర్మెంట్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీలో పనిచేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ కస్టమ్స్ సర్వీస్‌లో ప్రిన్సిపల్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సిఎస్ఎల్ ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులలో ఒకడు.[4]
మూలాలు
బాహ్య లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads