సుభద్ర పరిణయం
2019లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు ధారావాహిక. From Wikipedia, the free encyclopedia
Remove ads
సుభద్ర పరిణయం, 2019లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు ధారావాహిక. కెవి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సీరియల్ 2019 అక్టోబరు 14 నుండి 2020 ఫిబ్రవరి 28 వరకు ప్రసారం చేయబడింది. ఇందులో చైత్రారెడ్డి, బాలాదిత్య, శ్రీరాగ్, శౌర్య శశాంక్ నటించారు.[1][2]
Remove ads
నటవర్గం
- చైత్రారెడ్డి (సుభద్ర)
- బాలాదిత్య (కృష్ణ, సుభద్ర సోదరుడు)
- శౌర్య శశాంక్ (దత్తు)
- శ్రీరాగ్ (పార్ధు, సుభద్ర భర్త)
- సురేష్ (దత్తు, రుక్మిణి తండ్రి)
- శ్రీప్రియ (సుమిత్ర, పార్థు తల్లి)
రీమేక్‌లు
2020, డిసెంబరు 7 నుండి తమిళంలో "వాంతై పోలా" గా రీమేక్ చేయబడింది.
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads