సూపర్ మచ్చి

From Wikipedia, the free encyclopedia

సూపర్ మచ్చి
Remove ads

సూపర్‌ మచ్చి 2022లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ దేవ్, రుచితా రామ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్‌, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 జనవరి 2022న విడుదలైంది.[1][2]

త్వరిత వాస్తవాలు సూపర్‌ మచ్చి, దర్శకత్వం ...
Remove ads

నటీనటులు

పాటల జాబితా

1:సూపర్ మచ్చి ... ఆ ఆ మల్లిగాడి ఇంటికాడ,రచన: దేవీశ్రీ ప్రసాద్ , గానం: దేవీశ్రీ ప్రసాద్ , శ్రావణ భార్గవి

2: చూసానే చూశానే , రచన: కృష్ణకాంత్, గానం.రీటా త్యాగరాజన్

3: మీనమ్మ , రచన: కృష్ణకాంత్, గానం.వేణు శ్రీరంగం, గీతామాధురి

4: దించకు దించకు , గానం.రామజోగయ్య శాస్త్రి , గానం.సాకేత్ కొమాండూరి

5: రహస్య ప్రేమికుడు, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.సోనీ కొమాండూరి

6: తన చిన్ని నవ్వే , రచన: కాసర్ల శ్యామ్, గానం.కల్యాణి మాలిక్.

Remove ads

సాంకేతిక నిపుణులు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads