బంగ్లా భాష

From Wikipedia, the free encyclopedia

బంగ్లా భాష
Remove ads

బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు బెంగాలీ বাংলা baṅgla, అధికారిక స్థాయి ...

బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ[2] లేదా 6వ[1] స్థానములో ఉన్నది). బంగ్లాదేశ్లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.[3][4]. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

Thumb
1400 సంవత్సరంలో వెండి నాణేలపై ముద్రించిన బెంగాలీ భాష
Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads