డచ్ భాష ఒక పశ్చిమ జర్మానిక్ భాష. 2.3 కోట్ల మంది డచ్ మాతృ భాషగా ఉపయోగిస్తారు. ఇంకో 50 లక్షల మంది రెండొవ భాషగా ఉపయోగిస్తారు. నెతెర్లాండ్స్ జనాభాలో ఎక్కువ మంది డచ్ భాష వాడుతారు. బెల్జియంలో 60% మంది డచ్ భాష వాడుతారు. ఆంగ్లం, జర్మన్ తరువాత డచ్ భాష అత్తిపెద్దగా ఉపయోగించే జర్మానిక్ భాష.
త్వరిత వాస్తవాలు డచ్ భాష Nederlands, అధికారిక స్థాయి ...
డచ్భాష Nederlands
మాట్లాడేదేశాలు:
ప్రధానంగా నెతెర్లాండ్స్, బెల్జియం, సురినామ్; అరుబా, కురచౌ, సింట్ మార్టెన్, ఫ్రాన్స్ (ఫ్రెంచ్ ఫ్లాన్డెర్స్) కూడా
ప్రాంతం:
ప్రధానంగా పశ్చిమ ఐరోపా; ఆఫ్రికా, దక్షిణ అమెరికా, కరిబియన్ కూడా