నాసా

From Wikipedia, the free encyclopedia

నాసా
Remove ads

నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థను సంక్షిప్తంగా నాసా అని వ్యవహరిస్తూంటారు.[5] ఇది 1958 జూలై 29 న స్థాపించబడింది. దీని వార్షిక బడ్జెట్ 2007లో $16.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతరిక్ష ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మిలిటరీ అంతరిక్ష విశ్లేషణకు ఈ సంస్థ ద్వారా చేపడుతున్నారు. దీని ప్రధాన కేంద్రం వాషింగ్టన్లో గలదు.

త్వరిత వాస్తవాలు నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్, సంస్థ వివరాలు ...
Remove ads

Reference

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads