Map Graph

గరిడేపల్లి

తెలంగాణ, సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం లోని గ్రామం

గరిడేపల్లి. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.

Read article
దస్త్రం:Nalgonda_mandals_Garidepalli_pre_2016.png