Map Graph

ఘటకేసర్ పురపాలకసంఘం

తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ

ఘటకేసర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. ఘటకేసర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

Read article