Map Graph

చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో గలదు. ఇది చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1955లో రద్దై, తిరిగి 1978లో ఆంధ్రప్రదే రాష్ట్ర శాసనసభా నియోజకవర్గంగా ఏర్పడింది.

Read article