Map Graph

దుండిగల్ పురపాలకసంఘం

దుండిగల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. దుండిగల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

Read article