మూడుచింతలపల్లి మండలం
తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లోని మండలంమూడుచింతలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా చెందిన మండలం.2016 లో జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ గ్రామం షామీర్‌పేట మండలంలో ఉంది.ఆ తరువాత ఈ గ్రామం ప్రధాన కేంద్రగా మూడుచింతలపల్లి మండలంగా షామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలను విడగొట్టి కొత్త మండలంగా ఏర్పాటైంది. 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి. దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
Read article
Nearby Places
లక్ష్మాపూర్ (పి.ఎన్)
నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం లోని గ్రామం
లక్ష్మాపూర్ (బి.కె)
నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం లోని గ్రామం
మూడుచింతలపల్లి
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్ మండలం లోని గ్రామం
నాగిసెట్టిపల్లి
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్ మండలం లోని గ్రామం
నారాయణపూర్ (షామీర్‌పేట్ మండలం)
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్ మండలం లోని గ్రామం
లక్ష్మాపూర్ (షామీర్‌పేట్)
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్ మండలం లోని గ్రామం
పోతారం (షామీర్‌పేట్)
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్ మండలం లోని గ్రామం
లింగాపూర్ (షామీర్‌పేట్)
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్ మండలం లోని గ్రామం