మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా)
తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లోని మండలంమేడిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
Read article
Nearby Places
చంగిచెర్ల
భారతదేశంలోని గ్రామం

నారెపల్లి
భారతదేశంలోని గ్రామం
బోడుప్పల్
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం లోని పట్టణం
పీర్జాదిగూడ
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం లోని జనగణన పట్టణం
కచ్వానిసింగారం
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలం లోని గ్రామం
గులాం ఆలిగూడ
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలం లోని గ్రామం
నాగోల్ మెట్రో స్టేషను
హైదరాబాదులోని నాగోల్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.
బీబీ సాహెబ్ మక్తా