అంతర్జాతీయ సుందరి 2017
From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ సుందరి 2017, 57వ అంతర్జాతీయ సుందరి పోటీలు 2017 నవంబరు 14 న టోక్యో, జపాన్ లో జరిగినవి. కెవిన్ లిలియాన అనే ఇండోనేషియా అమ్మాయి, గత సంవత్సర విజేత ఐన కైలీ వెర్జొనా అనే ఫిలిప్పీన్ అమ్మాయి చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్నది. ఒక ఇండోనేషియా అమ్మాయి అంతర్జాతీయ సుందరి కిరీటాన్ని అందుకోవటం ఇదే మొదటి సారి.
త్వరిత వాస్తవాలు తేదీ, సమర్పకులు ...
మిస్ ఇంటర్నేషనల్ 2017 | |
---|---|
తేదీ | నవంబరు 14, 2017 |
సమర్పకులు |
|
వినోదం |
|
వేదిక | టొక్యో డోం సిటీ, టోక్యో, జపాన్ |
ప్రసారక సంస్థ | Host Broadcaster:
|
ప్రవేశకులు | 69 |
నియామకాలు | 15 |
ఆరంభాలు |
|
ఉపసంహరణలు |
|
తిరిగి వచ్చినవారు |
|
విజేట | Kevin Lilliana Indonesia |
జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ | Natsuki Tsutsui Japan |
ఉత్తమ దుస్తులు | Kevin Lilliana Indonesia |
ఉత్తమ శరీరాకృతి | Amber Dew Australia |
మూసివేయి