అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. దీని పరిధి ప్రధానంగా అనకాపల్లి జిల్లా లోవుంది.
త్వరిత వాస్తవాలు అనకాపల్లి, జిల్లా ...
అనకాపల్లి | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | అనకాపల్లి |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1962 |
పార్టీ | వైకాప |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత | భీశెట్టి వెంకట సత్యవతి |
మొదటి సభ్యులు | మిస్సుల సూర్యనారాయణమూర్తి |
మూసివేయి