ఆర్థ్రోపోడా
From Wikipedia, the free encyclopedia
ఆర్థ్రోపోడా (లాటిన్ Arthropoda) జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం. దీనిలో 80 % జంతుజాతులు ఉంటాయి. ఇవి త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, సమఖండ విన్యాసం గల ప్రోటోస్టోమియా జీవులు. ఇవి విశ్వవ్యాప్తంగా నేల, మంచినీరు, సముద్రాలు గాలిలో విస్తరించాయి. ఆర్థ్రోపోడాలకు కీళ్ళు గల పాదాలు ఉంటాయి. బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్క్లెరైట్ లు, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. రొయ్యలు, కీటకాలు, శతపాదులు, సహస్రపాదులు, తేళ్ళు, సాలెపురుగులు మొదలైనవి ఈ వర్గంలో ఉంటాయి.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు ఆర్థ్రోపోడా కాల విస్తరణ: కాంబ్రియన్ or earlier - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
ఆర్థ్రోపోడా కాల విస్తరణ: కాంబ్రియన్ or earlier - Recent | |
---|---|
Mexican redknee tarantula Brachypelma smithi | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Superphylum: | Ecdysozoa |
Phylum: | ఆర్థ్రోపోడా Latreille, 1829 |
Subphyla and Classes | |
|
మూసివేయి