ఇలపావులూరి పాండురంగారావు
From Wikipedia, the free encyclopedia
ఇలపావులూరి పాండురంగారావు శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు.
త్వరిత వాస్తవాలు ఇలపావులూరి పాండురంగారావు, జననం ...
ఇలపావులూరి పాండురంగారావు | |
---|---|
జననం | ఇలపావులూరి పాండురంగారావు (1930-03-15)1930 మార్చి 15 ఇలపావులూరు గ్రామం,ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
మరణం | 2011 డిసెంబరు 25 ఢిల్లీ |
మరణ కారణం | అల్జీమర్స్ వ్యాధి |
వృత్తి | ఉపాధ్యాయుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | రాధామహాలక్ష్మి |
పిల్లలు | ఐ.వి.సుబ్బారావు |
తండ్రి | వెంకటసుబ్బయ్య |
తల్లి | సరస్వతి |
మూసివేయి