కర్రFrom Wikipedia, the free encyclopedia చేతితో పట్టుకునేందుకు అనువుగా, చక్కగా, పొడవుగా, స్థూపకారంలో ఉన్న కొట్టి వేయబడిన వృక్ష సంబంధిత మొదలను, కొమ్మలను కర్రలంటారు. కర్రను ఆంగ్లంలో స్టిక్ అంటారు. టేకు కర్ర ఉపయోగించి కర్రసాము చేస్తున్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తి వెనుక వైపు ఉన్న అనేక టేకు చెట్ల వరుసను టేకు కర్ర అంటారు. కర్రకు కట్టిన చెత్తలో గుచ్చిన వెదురు పుల్ల బొమ్మలు
చేతితో పట్టుకునేందుకు అనువుగా, చక్కగా, పొడవుగా, స్థూపకారంలో ఉన్న కొట్టి వేయబడిన వృక్ష సంబంధిత మొదలను, కొమ్మలను కర్రలంటారు. కర్రను ఆంగ్లంలో స్టిక్ అంటారు. టేకు కర్ర ఉపయోగించి కర్రసాము చేస్తున్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తి వెనుక వైపు ఉన్న అనేక టేకు చెట్ల వరుసను టేకు కర్ర అంటారు. కర్రకు కట్టిన చెత్తలో గుచ్చిన వెదురు పుల్ల బొమ్మలు