కొండా వెంకటప్పయ్య
రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
కొండా వెంకటప్పయ్య (ఫిబ్రవరి 22, 1866 - ఆగష్టు 15, 1949) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు.ఇతను గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు.
త్వరిత వాస్తవాలు కొండా వెంకటప్పయ్య, జననం ...
కొండా వెంకటప్పయ్య | |
---|---|
జననం | ఫిబ్రవరి 22, 1866 గుంటూరు |
మరణం | ఆగష్టు 15, 1949 |
ఇతర పేర్లు | దేశభక్త |
వృత్తి | స్వాతంత్ర్య సమర యోధుడు, పాత్రికేయుడు |
మూసివేయి