చంద్రశేఖర వేంకట రామన్
నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
సి.వి.రామన్FRS[1] (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు.[2] 1930 డిసెంబరులో రామన్‌కు నోబెల్ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది[3][4]. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.
త్వరిత వాస్తవాలు చంద్రశేఖర వేంకట రామన్, జననం ...
చంద్రశేఖర వేంకట రామన్ | |
---|---|
జననం | (1888-11-07)1888 నవంబరు 7 తిరుచిరాపల్లి, మద్రాసు రాష్ట్రం, భారతదేశం |
మరణం | 1970 నవంబరు 21(1970-11-21) (వయసు 82) బెంగళూరు, కర్నాటక, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రంగములు | భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు | భారత ఆర్థిక విభాగము ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ |
చదువుకున్న సంస్థలు | ప్రెసిడెన్సీ కాలేజి |
డాక్టొరల్ విద్యార్థులు | జి.ఎన్.రామచంద్రన్ |
ప్రసిద్ధి | రామన్ ఎఫెక్ట్ |
ముఖ్యమైన పురస్కారాలు | నోబెల్ పురస్కారం భారతరత్న లెనిన్ శాంతి బహుమతి |
మూసివేయి