చక్రం
From Wikipedia, the free encyclopedia
చక్రం (ఆంగ్లం: Wheel) మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది ఒక అక్షం (axis) చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా, ఎన్నోరకాల యంత్రాలలో చక్రాలు విరివిగా వాడబడుతున్నాయి. ఇరుసు (ఆక్సిల్) సహాయంతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో ఘర్షణ లేదా రాపిడి తగ్గుతాయి.
చక్రం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం చక్రం (అయోమయ నివృత్తి) చూడండి. |