చక్రపాణి
సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
ఆలూరు వెంకట సుబ్బారావు (ఆగష్టు 5, 1908 - సెప్టెంబరు 24, 1975 ) (కలంపేరు చక్రపాణి) బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు.
చక్రపాణి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం చక్రపాణి (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు ఆలూరు వెంకట సుబ్బారావు, జననం ...
ఆలూరు వెంకట సుబ్బారావు | |
---|---|
జననం | ఆలూరు వెంకట సుబ్బారావు ఆగష్టు 5, 1908 గుంటూరు జిల్లా తెనాలి |
మరణం | సెప్టెంబరు 24, 1975 |
మరణ కారణం | క్షయ |
ఇతర పేర్లు | చక్రపాణి |
ప్రసిద్ధి | బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత , దర్శకుడు |
Notable work(s) | చందమామ మాస పత్రిక |
మతం | హిందువు |
భార్య / భర్త | శ్రీమతి రంగమ్మ |
తండ్రి | గురవయ్య |
తల్లి | వెంకమ్మ |
మూసివేయి