చింత
From Wikipedia, the free encyclopedia
చింత (ఆంగ్లం: Tamarind) ఒక వృక్షం. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు చింత, శాస్త్రీయ వర్గీకరణ ...
చింత | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | సిసాల్పినాయిడే |
Tribe: | Detarieae |
Genus: | టామరిండస్ |
Species: | టి. ఇండికా |
Binomial name | |
టామరిండస్ ఇండికా | |
మూసివేయి
చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి .ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు, ఇది క్రిందకు వేలాడుతూ ఉండే మాదిరి పండు. వీటిని సాంప్రదాయ ఔషధాలు, మెటల్ పోలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. చెక్క వడ్రంగి వంటి పనులలోలో ఉపయోగించవచ్చు.ఈ చింత చెట్టు ఉపయోగాల వలన, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల మండలాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు.