![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5d/Ccd-sensor.jpg/640px-Ccd-sensor.jpg&w=640&q=50)
ఇమేజ్ సెన్సర్
From Wikipedia, the free encyclopedia
ఇమేజ్ సెన్సర్ (చిత్ర సంవేదిక) (ఆంగ్లం: Image sensor) అనేది, ఒక దృష్టిసంబంధ చిత్రాన్ని విద్యుత్ సంకేతంగా మార్చే పరికరం. దీనిని చాలావరకూ డిజిటల్ కెమెరాలు, ఇతర చిత్రీకరణ పరికరాల్లో వాడతారు. ప్రారంభ సెన్సర్లు వీడియో కెమెరా ట్యూబులుగా ఉండేవి, కానీ ఆధునికమైనది, సామాన్యంగా ఒక చార్జ్-కపుల్డ్ డివైజ్ (CCD) లేదా ఒక కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్-సెమికండక్టర్ (CMOS) ఆక్టివ్ పిక్సెల్ సెన్సర్.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5d/Ccd-sensor.jpg/640px-Ccd-sensor.jpg)