జమ్మూ విభాగం
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని జిల్లాల సమూహాలతో కూడిన ఒక విభాగం / From Wikipedia, the free encyclopedia
జమ్మూ విభాగం /ˈdʒ[invalid input: 'ah']m[invalid input: 'oo']/ (డోగ్రీ: जम्मू, ఉర్దూ جموں , పంజాబీ: ਜੰਮੂ), ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జిల్లాల సమూహాలతో కూడిన రెండు పరిపాలనా విభాగాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతాన్ని "దుగ్గర్ దేశం" అని కూడా పిలుస్తారు.ఈ ప్రాంతం చాలావరకూ కొండలతోనూ, పర్వతాలతోనూ నిండి ఉంటుంది. కాశ్మీర్ విభాగం, హిమాలయాల్ని వేరుచేసే పిర్ పంజాల్ పర్వతశ్రేణి కూడా ఇక్కడే ఉంది. చీనాబ్ ప్రధాన నది.
త్వరిత వాస్తవాలు జమ్మూ جموںJammu, దేశం ...
జమ్మూ
جموں Jammu | |
---|---|
నగరం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
జిల్లాలు | జమ్మూ (నగరం), దోడా, రంబాన్, రియాసీ, కిష్త్వార్, రాజౌరీ, ఊధంపూర్, సంబా |
స్థాపన | సా.శ.పూ. 14వ శతాబ్ది |
Founded by | దుగ్గర్ రాజు |
Named for | Brave Dogras |
కేంద్రం | జమ్మూ (నగరం) |
Government | |
• Type | కేంద్రీకృత |
• Body | రాష్ట్ర ప్రభుత్వం |
Area | |
• Total | 2,22,200 km2 (85,800 sq mi) |
Elevation | 305 మీ (1,001 అ.) |
Population | |
• Total | 1,37,90,678 |
• Density | 62/km2 (160/sq mi) |
భాషలు | |
• అధికారికం | |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | JK02- |
Website | www.jammu.nic.in |
మూసివేయి
జమ్మూ పట్టణం (అధికారికనామం జమ్మూ-తావి) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపు శీతాకాలపు రాజధాని. దీనిని "గుళ్ళ పట్టణం (City of Temples)" గా కూడా పిలుస్తారు. ఇచ్చట అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో కత్రాలోని, వైష్ణోదేవి ఆలయం ఒకటి.జమ్మూ ప్రాంతంలో అత్యధికులు హిందువులు. ముస్లింలు, సిక్కులు కూడా అధికసంఖ్యలో ఉన్నారు.