తిరువళ్ళూర్
తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. / From Wikipedia, the free encyclopedia
తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూర్ జిల్లాకు చెందిన పట్టణం.ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంది. వీర రాఘవ స్వామి మందుల తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం.[1] ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి.
త్వరిత వాస్తవాలు తిరువళ్లూరు తిరు ఎవ్వుల్, Country ...
తిరువళ్లూరు
తిరు ఎవ్వుల్ | |
---|---|
Suburb | |
తిరుఎవ్వులూర్ | |
Nickname(s): ఎవ్వులూర్, తిరుఎవ్వులూరు, తిరుఎవ్వుల్కిదంతన్ | |
Coordinates: 13.123100°N 79.912000°E / 13.123100; 79.912000 | |
Country | India |
State | Tamil Nadu |
District | Tiruvallur district |
Named for | Veeraragava temple |
Government | |
• Type | First grade municipality |
• Body | Tiruvallur Municipality |
• District Collector | Thiru P.Ponnaiah, I.A.S. |
విస్తీర్ణం | |
• Total | 33.27 km2 (12.85 sq mi) |
Elevation | 72 మీ (236 అ.) |
జనాభా (2011) | |
• Total | 56,074 |
Languages | |
• Official | Tamil, English |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 602001-602003 |
Telephone code | 91-44 |
Vehicle registration | TN-20 |
మూసివేయి