దశాబ్దము
పదేళ్ళ కాలం / From Wikipedia, the free encyclopedia
దశాబ్దము లేదా దశాబ్ది అనేది 10 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము. దీన్ని దశకం అని కూడా అంటారు. తెలుగులో దీన్ని పదేళ్ళు అని కూడా అనవచ్చు. సంస్కృతంలో అబ్దము, అబ్ది అంటే ఒక సంవత్సరం, దశ అంటే పది. వందేళ్ళను శతాబ్దము, శతాబ్ది అని, వెయ్యేళ్ళను సహస్రాబ్దం, సహస్రాబ్ది అనీ అంటారు.