ద్రాక్ష
From Wikipedia, the free encyclopedia
ద్రాక్ష (స్పానిష్, పోర్చుగీస్ Uvas, ఫ్రెంచ్ Raisins, ఆంగ్లం Grapes, జర్మన్ Trauben) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష తోటల పెంపకాన్ని 'వైటికల్చర్' అంటారు.
Look up ద్రాక్ష in Wiktionary, the free dictionary.
త్వరిత వాస్తవాలు ద్రాక్ష, శాస్త్రీయ వర్గీకరణ ...
ద్రాక్ష | |
---|---|
ద్రాక్ష పండ్లు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Vitales |
Family: | |
Genus: | వైటిస్ |
జాతులు | |
|
మూసివేయి