ద్వివేదుల విశాలాక్షి
రచయిత్రి / From Wikipedia, the free encyclopedia
ద్వివేదుల విశాలాక్షి (ఆగష్టు 15, 1929 - నవంబరు 7, 2014) కథా, నవలా రచయిత్రి.
త్వరిత వాస్తవాలు ద్వివేదుల విశాలాక్షి, జననం ...
ద్వివేదుల విశాలాక్షి | |
---|---|
జననం | ద్వివేదుల విశాలాక్షి (1929-08-15)1929 ఆగస్టు 15 విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
మరణం | 2014 నవంబరు 7 విశాఖపట్నం |
మరణ కారణం | హృద్రోగం |
ప్రసిద్ధి | కథా, నవలా రచయిత్రి |
మతం | హిందూ |
భార్య / భర్త | డి.ఎన్.రావు |
పిల్లలు | ఛాయ |
మూసివేయి