![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7e/Gossypium_barbadense_-_K%25C3%25B6hler%25E2%2580%2593s_Medizinal-Pflanzen-068.jpg/640px-Gossypium_barbadense_-_K%25C3%25B6hler%25E2%2580%2593s_Medizinal-Pflanzen-068.jpg&w=640&q=50)
పత్తి
From Wikipedia, the free encyclopedia
ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా 'పత్తి' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా, భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.
ఇతర వాడుకల కొరకు, పత్తి (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు పత్తి, శాస్త్రీయ వర్గీకరణ ...
పత్తి | |
---|---|
![]() | |
గోస్పియమ్ బార్బడెన్సె | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | గాసిపియమ్ |
జాతులు | |
పాఠ్యం చూడు |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c6/Cotton_picking_in_India.jpg/640px-Cotton_picking_in_India.jpg)